సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభకు ఆదివారం స్థానిక హీరో సంపూర్ణేష్ బాబు హాజరయ్యారు. జిల్లా వేడుకల్లో ఆయన పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా అభిమానులు, సభకు వచ్చిన ప్రజలు ఆయన రాకతో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
తెలంగాణ
VIDEO: సిద్దిపేటలో హీరో సంపూర్ణేష్ బాబు సందడి


