ఇండోర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టీ20లో విండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మంచు ప్రభావం ఉండే అవకాశం ఉండటంతో కెప్టెన్ షెయ్ హోప్ ఛేజింగ్‌కు మొగ్గు చూపాడు. ఫ్లాట్ పిచ్, చిన్న బౌండరీలతో ఈ మ్యాచ్ భారీ స్కోరింగ్‌గా మారే ఛాన్స్ ఉంది. సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నందున ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో భారత్ 2 మార్పులతో బరిలోకి దిగుతోంది.
క్రీడలు
మూడో టీ20: టాస్ ఓడిన టీమిండియా


