హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూజల్లో పాల్గొన్న పూతలపట్టు ఎమ్మెల్యే

CTR: బంగారుపాలెం మండలం గంతూరులో అయ్యప్ప పడిపూజ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అరటి బెరడులతో ప్రత్యేక మండపాలను ఏర్పాటు చేసి స్వామివారిని కొలువు తీర్చారు. పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. స్వాముల భజనలు అందరినీ అల రించాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు ఎమ్మెల్యే తెలిపారు.