హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ కలపను పట్టుకున్న అధికారులు

AKP: నర్సీపట్నం అటవీ రేంజ్ పరిధిలోని కోటఉరట్ల సెక్షన్ నుంచి అక్రమంగా తరలిస్తున్న చింతకలపను రేంజర్ వెంకటరావు ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది మాటు వేసి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న చింత కలపతో ఉన్న వ్యాన్ స్వాధీనం చేసుకొని నర్సీపట్నం అటవీ డిపోకి తరలించారు. అనంతరం రేంజర్ మాట్లాడుతూ.. కలపను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు ఉంటాయన్నారు.