హైదరాబాద్: 28°C
తెలంగాణ

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

HNK: పరకాలలో నేడు పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని నిర్వహించారు. అధ్యక్షులుగా ఆంజనేయులు, కార్యదర్శిగా మొగిలి, పూర్తి కమిటీ సభ్యులు నేడు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకార మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు హాజరై మాట్లాడుతూ... కొండా లక్ష్మణ్ బాపూజీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు కల్పించాలన్నారు.