AKP: నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. స్పీకర్ సతీమణి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పద్మావతి చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. 21 మంది బాధితులకు రూ.11 లక్షల విలువైన చెక్కులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ


