అన్నమయ్య: రాయచోటి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా వై. ఎర్రపురెడ్డి ఆదినారాయణ రెడ్డి గుర్తింపు పొందారు. 1952లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సుండుపల్లి మండలం రెడ్డివారిపల్లికి చెందిన ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. శాసనసభ, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించి రాయచోటి రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఆంధ్రప్రదేశ్
రాయచోటి తొలి ఎమ్మెల్యే ఎవరు అంటే?


