హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సకాలంలో ప్రజావాణికి హాజరుకావాలి'

BDK: భద్రాచలం ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరుకావాలని పీవో బి. రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందించాలని కోరారు. ఉదయం 10.30 గంటలకు అన్ని శాఖల యూనిట్, డివిజన్ అధికారులు సమావేశ మందిరాల్లో తప్పక ఉండాలని తెలిపారు.