GDWL: రాజోలి సమీపంలోని సుంకేసుల జలాశయాన్ని ఆదివారం నిపుణుల కమిటీ పరిశీలించింది. నీటి నిల్వలు, ఈ ఏడాది ఇన్‌ఫో, అవుట్‌ఫ్లో వివరాలను తెలుసుకుంది. బ్యారేజీ, గేట్ల పటిష్టత, కేసీ కెనాల్ నిర్వహణను పరిశీలించింది. ఎల్‌నినో ప్రభావంతో నీటి నిల్వలు తగ్గినట్లు గుర్తించారు.
తెలంగాణ
సుంకేసుల జలాశయానికి నిపుణుల కమిటీ


