ఈజిప్టు రాజధాని కైరోలో జరుగుతున్న ISSF పోటీల్లో భారత్‌కు అద్భుత ఆరంభం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఉదయ్‌వీర్ సిద్దు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఉదయ్‌వీర్ 240.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన రెయిట్జ్ రజతం, ఇటలీకి చెందిన పావోలో మొన్నా కాంస్యం గెలుచుకున్నారు.
క్రీడలు
ISSF వరల్డ్ కప్‌లో భారత్‌కు స్వర్ణం


