కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో ఆదివారం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో జర్నలిస్టుల ఫెడరేషన్ జాయింట్ సెక్రటరీ మునెప్ప (ఆదోని), జనరల్ సెక్రటరీ మురళి పాల్గొన్నారు. ఉపాధ్యక్షుడు విజయ్, కార్యవర్గ సభ్యుడు వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫెడరేషన్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్టుల జిల్లా కార్యవర్గ సమావేశం


