హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే మేఘారెడ్డి

WNP: పెబ్బేరు మండలంలో నిర్వహించిన ఉర్సు ఉత్సవాల్లో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగగా, ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక నాయకులు, భక్తులు పాల్గొన్నారు.