హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంకొల్లు ఎస్సైగా బత్తిన వినోద్ బాబు

BPT: ఇంకొల్లు మండల నూతన ఎస్సైగా బత్తిన వినోద్ బాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకువచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.