హైదరాబాద్: 28°C
తెలంగాణ

నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న బోథ్ MLA అనిల్ జాదవ్

ADB: ఇచ్చొడ మండలంలోని దేవుల్ నాయక్ తాండలో దేవి నవరాత్రుల ఉత్సవాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. జగదాంబ దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సౌకర్యార్థం గ్రామంలో హైమాస్ట్ లైట్ ప్రారంభించారు. గ్రామం చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఐక్యతతో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.