BPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వేమూరు ఎమ్మెల్యే, నక్కా ఆనంద బాబు అన్నారు. ఆదివారం భట్టిప్రోలులోని రామగుప్త కళ్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి బీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు టీడీపీకి వెన్నెముక అని, వారి రాజకీయ సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీతోనే సామాజిక న్యాయం ఎమ్మెల్యే


