MDCL: ఉప్పల్ భగాయత్లోని ఎస్ఎస్సీ క్రికెట్ క్లబ్లో యుక్తి మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఫణీంద్ర ఆధ్వర్యంలో చిన్నారులకు కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ BRS నాయకుడు మేకల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలు, చిన్నారులకు ఆత్మరక్షణ కోసం కరాటే ఎంతో అవసరమన్నారు.
తెలంగాణ
'ఆత్మరక్షణకు కరాటే అవసరం'


