VSP: పండుగల వేళ ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు సౌత్ కోస్ట్ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ మార్గదర్శకత్వంలో ఆర్పీఎఫ్, కమర్షియల్ విభాగాలు సంయుక్తంగా విధులు నిర్వర్తిస్తున్నాయి. సీసీటీవీ నిఘా, టికెట్ తనిఖీలు, అనౌన్స్‌మెంట్ల ద్వారా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రద్దీ నియంత్రణకు చర్యలు


