SKLM: ఎచ్చెర్ల మండలం పెద్దకొంగారం గ్రామానికి చెందిన ముద్దాడ సీతమ్మకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కును ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు కుమారుడు, యువనేత తేజబాబు ఆమె స్వగృహానికి వెళ్లి ఆదివారం అందజేశారు. కుటుంబ యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ


