హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 15న జరిగే ధర్నా విజయవంతానికి పిలుపు

ATP: కరువును అధిగమించడానికి రాగులపాడు ఉపకాలువలు పనులు ప్రారంభించాలని అక్టోబర్ 15న హంద్రీనీవా ఆఫీసు వద్ద జరిగే రైతుల ధర్నాను జయప్రదం చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ పిలుపునిచ్చారు. ఆదివారం గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామంలో పర్యటించారు. రైతులు ఈ ధర్నాలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని వారు పేర్కొన్నారు.