E.G: డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ టీమ్ సీఐ పీవీ సూర్యమోహన్ పిలుపునిచ్చారు. ఆదివారం పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గోకవరంలో అవగాహన సదస్సు, వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఎస్సైలు పవన్ కుమార్, నాగమణి, డాక్టర్ రామ్ మోహన్ పాల్గొని, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
'డ్రగ్స్‌కు నో చెప్పండి.. భవిష్యత్తుకు ఎస్ చెప్పండి'


