హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆదివాసీలకు, అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం

MNCL: నెన్నెల మండలం కొనంపేటలో ఆదివాసీ కొలవార్ ప్రజలకు, అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివారం అటవీ భూములలో పలువురు సాగుచేస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు వెళ్లి వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అధికారులతో మాట్లాడటానికి వెళ్లిన తనను తిడుతూ, దాడి చేయడం జరిగిందని కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్ పేర్కొన్నారు.