హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన 200 కుటుంబాలు

AKP: పరవాడ మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు ఆదివారం జనసేన పార్టీలో చేరాయి. ఎమ్మెల్యే, ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.