హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి: CITU

SRD: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని CITU జిల్లా కార్యదర్శి సాయిలు పిలుపునిచ్చారు. ఆదివారం సంగారెడ్డిలో ఆయన మాట్లాడారు. 25న పారిశ్రామిక కార్మికులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, 26న ఇతర రంగాల, అసంఘటిత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.