హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న స్నేహితులు

MHBD: నెల్లికుదురు మండలంలోని మేచరాజుపల్లి శివారు పెద్దతండాకు చెందిన భూక్యా భరత్ సతీమణి భూక్యా వసంత అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న 2008-29 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి స్నేహితులు తోటి స్నేహితుడికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రూ.20,500 ఆర్థిక సహాయం అందజేశారు.