SKLM: అస్సాం రాష్ట్రానికి చెందిన హిమ శ్రీ బోరో మృతి కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆదివారం శాస్త్రీయ అనుకరణ ప్రయోగాన్ని నిర్వహించారు. కదులుతున్న రైలు నుంచి ఆమె ఏ పరిస్థితుల్లో పడిపోయి ఉండవచ్చనే అంశాన్ని పరిశీలించేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. మానవ నమూనాలు, రాళ్లను ఉపయోగించి వివిధ పరిస్థితుల్లో వాటి కదలికలు, పడిన మార్గాలను పరిశీలించి నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
హిమశ్రీ బోరో మృతి కేసులో శాస్త్రీయ ప్రయోగం


