హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోస్టర్ పాయింట్లపై ఐక్య పోరాటం చేయాలి: మాజీ మంత్రి

NGKL: రోస్టర్ పాయింట్ల అంశంపై మాల సంఘాలన్నీ ఐక్యంగా పోరాడాలని మాజీ మంత్రి సుద్దాల దేవయ్య పిలుపునిచ్చారు. ఆదివారం అచ్చంపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసి అధికారంలోకి తెస్తే ఎస్సీ వర్గీకరణతో మాలలకు అన్యాయం చేసిందని విమర్శించారు.