హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలి'

HYD: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ చీఫ్ కవిత అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీల సమస్యలు వేరు, ఎస్టీల సమస్యలు వేరని, వారి సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపాలంటే ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నారు.