MDK: రామాయంపేట మండల వాల్మీకి బోయ సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా కెంగర్ల గట్టయ్య, ఉపాధ్యక్షుడిగా పడమటి వేణు, సెక్రటరీగా బోయ సిద్ధారములు, జనరల్ సెక్రటరీగా క్యాదరి నర్సింహులు, కార్యదర్శిగా హనుమండ్ల కింద శ్రీనివాస్‌ను ఎంపిక చేశారు. సంఘం బలోపేతానికి, సమాజ ఐక్యతకు, అభ్యున్నతికి నూతన కమిటీ కృషి చేయాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
వాల్మీకి బోయ సంఘం నూతన కమిటీ


