హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బాపూజీ వచనాలయానికి పుస్తకాల వితరణ

NZB: జన విజ్ఞాన వేదిక (జేవీవీ) ఆధ్వర్యంలో ఆదివారం బాపూజీ వచనాలయానికి పుస్తకాలు వితరణ చేశారు. జేవీవీ నాయకుడు డా. రాంమోహన్‌రావు ఆధ్వర్యంలో వచనాలయ అధ్యక్షుడు భక్తవత్సలుకు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా అధ్యక్షుడు కోయేడి నర్సింలు, లక్కం రెడ్డి, వెంకట మల్లయ్య, శ్రీనివాస్‌తో పాటు వచనాలయ సిబ్బంది పాల్గొన్నారు.