కృష్ణా: దసరా, విజయవాడ ఉత్సవ్, కృష్ణా తీరంలోని సరస్ మేళాతో నగరం పండుగ కళను సంతరించుకోనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం విజయవాడ ఉత్సవ్ కార్యక్రమన్నీ ప్రారంభించటానికి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు పర్యాటకానికి కొత్త ఊపును తీసుకురావడమే కాకుండా పారిశ్రామికవేత్తలకు కొత్త మార్గాలు తెరుస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఉత్సవాలతో పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు'


