NRML: నిర్మల్ నేటి తరం విద్యార్థుల్లో చైతన్య వికాసం, నైతిక విలువలు పెంపొందించాలంటే శిశు మందిరాల ద్వారా బోధన ఎంతో అవసరమని కడెం మండల సామాజిక వేత్త రాజేశ్ కుమార్ ఛత్రపతి అన్నారు. ఆదివారం నవాబ్ పేట్‌లో యోగాపై నిర్వహించిన జాతీయస్థాయి సమావేశానికి హాజరై ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు నిత్యం యోగా సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ
'నేటి తరం విద్యార్థుల్లో చైతన్య వికాసం'


