VSP: ఏయూ మద్దిలపాలెం ఏ-హబ్' వద్ద ఈ నెల 18న జరగనున్న 'ప్రకృతి రైతుల సంత' ప్రథమ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని గో ఆధారిత ప్రకృతి రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రసాయనాలకు దూరంగా ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలే ఆరోగ్యానికి మేలని, పర్యావరణాన్ని, నీటిని పరిరక్షించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 18న ప్రకృతి రైతుల సంత


