హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాల త్రిపుర సుందరిగా వాసవి మాత

GDWL: అయిజలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆదివారం బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఓబయ్య శెట్టి ఇంటి నుంచి కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చారు. మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎనిమిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నట్లు అర్చకులు తెలిపారు.