PPM: జియ్యమ్మవలస మండలం డంగభద్ర గ్రామంలో టీడీపీకి చెందిన 30 కుటుంబాలు వైసీపీ చేరాయి. గ్రామ వైస్ సర్పంచ్ లింగరోతు గోవింద నాయుడు, వార్డు సభ్యుడు రాగోలు గంగునాయుడు, గంట్యాడ గణపతి నాయుడు, వావులపల్లి తాతబాబుతో పాటు పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ డీసీఎం పాముల పుష్పశ్రీవాణి వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీలోకి 30 కుటుంబాలు చేరిక


