విశాఖలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సాగరదుర్గ ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణలతో మారుమోగింది. వేలాది మంది భక్తులు తరలిరాగా.. ఆలయ నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆలయానికి పోటెత్తిన భక్తులు


