కోనసీమ: ముమ్మిడివరం మండలం అయినాపురం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నికల రద్దుపై కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిందని వైసీపీ లీగల్ సెల్ కార్యదర్శి కోన వెంకట శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశించిందని, ఇది న్యాయపోరాటంలో విజయమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్‌ఎంసీ ఎన్నికల రద్దుపై హైకోర్టు స్టే


