PLD: పాణ్యం విజయానికేతన్ కాలేజీలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు బాలుర, బాలికల జట్లు ప్రథమ స్థానం సాధించాయి. ఫైనల్స్‌లో నెల్లూరు, పశ్చిమ గోదావరిలపై గెలిచాయి. విజేతలకు విజయ్‌కుమార్ రెడ్డి, ఎం. సుబ్రహ్మణ్యం బహుమతులిచ్చారు. కోచ్‌లు పుల్లయ్య, ఝాన్సీరాణి, మేనేజర్లు ఆంజనేయులు, శ్రీలక్ష్మి, జట్లను జిల్లా నేతలు సామ్రాజ్యం, రోహిత్ జోయల్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్ల ఘనవిజయం!


