NLR: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. బుచ్చి పోలీస్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎటువంటి గొడవలలో పాల్గొనవద్దని సూచించారు. ఇప్పటికే మండల తహశీల్దార్ వద్ద రూ.5 లక్షలకు బైండోవర్ చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు: సీఐ


