ELR: జంగారెడ్డిగూడెం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం నేతలు ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు ఆర్యవైశ్యుల గుర్తించాలన్నారు. దీనిలో కౌన్సిల్ అభ్యర్థులు, ఛైర్ పర్సన్ అభ్యర్థి ఆశావాహులు ఉన్నారని తెలిపారు. తమని ఎవరు గుర్తిస్తే వారికి మద్దతు తెలుపుతామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'రాజకీయాల్లో ఆర్యవైశ్యులని గుర్తించండి'


