ASF: చింతలమానేపల్లి మండలంలోని బాబాసాగర్, ధరంపల్లి, X రోడ్ తదితర గ్రామాల్లో వర్షాలు కురవాలని రైతులు ఆదివారం కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామ యువకులు, రైతులు ఒంటిపై తలపై బిందెలతో నీళ్ళు చల్లుకుంటూ విధుల్లో ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి కప్పతల్లి వర్షం కురిపించు తల్లి" అంటూ పాటలు పాడారు. గ్రామ మహిళలు వారిపై నీళ్లు చల్లుతూ వర్షం కురవాలని మొక్కుకున్నారు.
తెలంగాణ
వర్షాలు కురవాలని రైతుల కప్పతల్లి ఆటలు


