హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లాభాలు ప్రకటించి కార్మికులకు వాటా చెల్లించాలి'

MNCL: సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలను ప్రకటించి.. కార్మికులకు 35 శాతం లాభాల వాటాను వెంటనే పంపిణీ చేయాలని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ యాజమాన్యానికి లేఖ రాశారు. లాభాల ప్రకటన, వాటా చెల్లింపులో జరుగుతున్న ఆలస్యం కార్మికులను నిరుత్సాహపరుస్తోందన్నారు. లాభాల వాటా పంపిణీ కార్మికుల న్యాయమైన హక్కు అని ఆయన పేర్కొన్నారు.