AKP: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాయకరావుపేట మండలంలో ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా సీఐ ఎహెచ్ఐ వినోద్ బాబు, తహసీల్దార్ మహేశ్వరరావు, ఎంపీడీవో శరత్ బాబు పోలింగ్ బూత్‌లను తనిఖీ చేశారు. మొత్తం 91 పోలింగ్ బూత్‌లలో గ్రామ పంచాయతీల్లో 17 చోట్ల తనిఖీలు పూర్తయ్యాయి. తాగునీరు, విద్యుత్, ప్రహరీ గోడలు, భవనాలు, ఫర్నిచర్ తదితర సదుపాయాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ బూత్‌లు తనిఖీ చేసిన అధికారులు


