కాకినాడ జేఎన్టీయూలో సోమవారం జరిగే సీఐఐ సమావేశానికి Dy.CM పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఉదయం 11:55 గంటలకు హెలికాప్టర్లో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో JNTUకి వెళ్తారు. మధ్యాహ్నం 12 నుంచి 12:45 వరకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. అనంతరం తిరిగి పరేడ్ గ్రౌండ్‌కు చేరుకొని హెలికాప్టర్లో బయలుదేరుతారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు


