MBNR: భూత్పూర్‌కు చెందిన బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ సాధిఖ్ BRSన వీడి తిరిగి ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వంశీచందర్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గతంలో టీపీసీసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సాధిఖ్, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
తెలంగాణ
కాంగ్రెస్‌లో తిరిగి చేరిన BRS నేత!


