హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైభవంగా శరన్నవరాత్రులు ప్రారంభం

VSP: సింహాచలం ఆయిల్ మిల్లు వద్ద శ్రీ గణేష్ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు ప్రత్యేక పూజలు, అష్టోత్తర శతనామావళి పఠనం నిర్వహించారు.