హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొప్పర్రులో శ్మశాన వాటిక ప్రారంభం

WG: కొప్పర్రు గ్రామంలో రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన మణికర్ణిక హిందూ శ్మశాన వాటికను ప్రారంభించారు. దాత పోలిశెట్టి శ్రీనివాస్ తన సొంత నిధులతో ఈ శ్మశాన వాటికను నిర్మించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి MLA బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు, టీడీపీ నాయకుడు కొవ్వలి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు.