GDWL: కొడంగల్‌లో ఆశా వర్కర్ల సమావేశానికి వెళ్తున్న బీఆర్టీయూ రాష్ట్ర నాయకుల అరెస్ట్‌లను సంఘం జిల్లా ఇన్‌ఛార్జి గంజిపేట రాజు ఖండించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల స్థిర వేతనం చెల్లించాలని, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని, కార్మిక హక్కుల కోసం పోరాటాలు ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తెలంగాణ
అరెస్ట్‌లను ఖండించిన బీఆర్టీయూ!


