PLD: చిలకలూరిపేట గ్రంథాలయంలో గార్డ్స్, ఇన్నర్వీల్ ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాతీయ బాలికా దినోత్సవం జరిగింది. మహిళలు వంటింటి నుంచి అంతరిక్షం వరకు రాణిస్తున్నారని, ప్రలోభాలకు లొంగక లక్ష్యంతో ఎదగాలని ముఖ్య అతిథి రామసీత సూచించారు. అనంతరం విద్యార్థినులకు జేవీవీ పుస్తకాలు పంచారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం


