WG: బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించే అంశంపై టీడీపీ కట్టుబడి ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం దొడ్డిపట్లలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. NTR, చంద్రబాబు బాటలోనే గత సీఎంలు బీసీల రిజర్వేషన్ అమలు చేస్తే, జగన్ మాత్రమే రిజర్వేషన్ కోటా తగ్గించాడని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు 34% రిజర్వేషన్: మంత్రి నిమ్మల


