KKD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలని, కూటమి అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌ఛార్జ్ పిల్లి అనంత లక్ష్మి పిలుపునిచ్చారు. కరప మండలం గొర్రిపూడిలో గండి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కేడర్ సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక, పార్టీ బలోపేతంపై పార్టీ శ్రేణులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ శ్రేణులు సిద్ధం కావాలి'


